Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు క్యాట్ ఆదేశాలు

డీజీపీల నియామకంపై వివరణ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఐపీఎస్ లు టి.పి.దాస్, హుడా వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన క్యాట్ పైవిధంగా స్పందించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

More Telugu News